బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, యెదురుగా వుండుట.

  • they fronted me నా కభిముఖముగా వుండినారు.
  • they fronted the house with black marble ఆ యింటికిముందరితట్టు నల్లరాతితో కట్టినారు.

నామవాచకం, s., నొసలు, ముఖము, యెదురు.

  • he wore a mark in his front వాడు నొసట చుక్కబెట్టుకొని వుండినాడు.
  • the front of the house is painted green ఆ యింటికి ముందరితట్టు పచ్చవర్ణము పూసి వున్నది.
  • the bull had a white spot in his front ఆ యెద్దు ముఖములో తెల్లచుక్క వుండినది.
  • in front of my house నా యింటి యెదుట.
  • they came in front యెదురుగా వచ్చినారు.
  • with what front could he demand this వాడు యే ముఖము పెట్టుకొని దీన్నిఅడగపోతాడు.
  • a hardened front సిగ్గుమాలిన ముఖము.
  • a fierce front సాహసముగల ముఖము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=front&oldid=932357" నుండి వెలికితీశారు