బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విభక్తి ప్రత్యయం, నుంచి, వద్ద, నుంచి, నుండి, వల్ల, చేత, గనక.

  • this is different from that యిది వేరే అది వేరే.
  • I received it from himఅతని వద్ద పుచ్చుకొన్నాను.
  • from time to time.
  • అప్పటప్పటికి.
  • from thattime అది మొదలుకొని, అది మొదలు.
  • it appears from the accountsఅది లెక్కలవల్ల తెలుస్తున్నది.
  • copied from that book ఆ పుస్తకమునుచూచి వ్రాసినది.
  • from head to foot ఆపాదమస్తకము, యోగాదిగా she went from door to door అది యింటింటికి పోయినది.
  • from day to day he is growing worse వాడికి నానాటికి రోగము బలమౌతున్నది.
  • he appealed from thatdecision ఆ తీర్పుమీద ఫిర్యాదు చేసుకొన్నాడు.
  • oil drawn from mustardseed ఆవాల్లో తీసిన తైలము.
  • I saw it from the window కిటికి గుండా చూస్తిని.
  • I relieved him frompaying this అది వాడు చెల్లించవలసినది లేకుండాచేస్తిని.
  • the poles were from 5 to 12 feet long ఆ వాసాలు అయిదు అడుగులకు తక్కువ లేదు పన్నెండడగులకు అధికములేదు.
  • theyseparated from him వాన్ని విడిచిపోయినారు.
  • this phrase is free fromerrorయీ వాక్యములో తప్పులేదు.
  • an active man he became a crippleచురుకైనవాడు కుంటివాడై పోయినాడు.
  • from ten top twelve miles diostantపది పన్నెండు కోసుల దూరము.
  • the wall is 7 to 8 feet in heightఆ గోడ యేడెనిమిది అడుగుల పొడుగున్నది.
  • he let it slip from hishand దాన్ని చేయిజారవిడిచినాడు.
  • he desisted from doing so అట్లా చేయడమును మానుకొన్నాడు.
  • leaves fallen from the trees చెట్లరాలినఆకులు.
  • land inherited from generation to generation వంశపరంపరంగావచ్చిన భూమి.
  • I was then away from home అప్పుడు నేను యింట్లో లేను.
  • gum exudes from the tree చెట్టులో బంక కారుతున్నది.
  • of from the freshness of the water మంచినీళ్లు గనక.
  • take the knife fromthe child బిడ్డ చేతికత్తిన వూడ పెరుక్కో.
  • he took the money from meనావద్ద వుండిన రూకలను పెరుక్కోన్నాడు .
  • bread is made from cornగోధుమలతో రొట్టెలుచేస్తారు.
  • free from care నిశ్చింతగా, వ్యాకులములేకుండా.
  • free fromfault నిర్దోషమైన.
  • free from disease నిరోగియైన.
  • he concealed it from (literally to) them దాన్ని వాండ్లకు మరుగుచేసినాడుదాచినాడు.
  • It is far from ( litrally to ) tence.
  • అది అక్కడికి శానాదూరమువున్నది.
  • Conjeveram is 50 miles from (literally to ) Madras.
  • పట్నానికికంచి అయిదామడ .
  • In some places this word is not expressed ; thus,on rising from sleep నిద్రలేచి.
  • he read the book from end to endఆ పుస్తకమును కడవెళ్లా చదివినాడు.
  • she recovered from faintingదానికి మూర్ఛ తెలిసెను.
  • Denoting derivation ; as : రాజు from రాజఃయీ శబ్ధములో నుంచి ఆ శబ్దము పుట్టినది.
  • Do you know what this wordis from యీ శబ్దము యొక్క వుత్పత్తి నీకు తెలుసునా.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=from&oldid=932356" నుండి వెలికితీశారు