బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, తరుచుగా తటస్థించే, పదే పదే సంభవించే, మాటిమాటికికలిగే,this is not a frequent occurence యిది అపూర్వము, యిది అరుదు.

  • such marriages are veryfrequent అట్లాటి పెండ్లిండ్లు మాటిమాటికిసంభవిస్తవి.

క్రియ, విశేషణం, పదేపదే పోవుట, మాటిమాటికి వచ్చుట, సంచరించుట.

  • they frequent his house వాడి యింటికి అడుగడుక్కు పోతారు.
  • they frequent these hills వాండ్లు యీ కొండలలో సంచరిస్తూ వుంటారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=frequent&oldid=932300" నుండి వెలికితీశారు