freely
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా విశేషణం, స్వేచ్ఛగా, స్వతంత్రముగా, నిరాటంకముగా, ధారాళముగాతేరకు.
- freely ye have received freely give తేరకు చిక్కిన దాన్ని, తేరకుయివ్వండి.
- వినామూల్యము.
క్రియా విశేషణం, (add,) without diffculty ఆనాయాసముగా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).