fraught
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>particip. pass. of Freight, నిండిన, పరిపూర్ణమైన,మయమైన.
- this is fraught with evil యిందుచేత ఆయాసము వచ్చును.
- fear fraught భయభరితమైన.
- భయంకరమైన.
- with tear fraught eyes అశ్రుభరితనేత్రములు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).