బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, విరగగొట్టుట, పగలగొట్టుట.

  • he fractured his scullవాడితల విచ్చినది, పగిలినది.

నామవాచకం, s, పగులు, బీటిక, చీలిక, సందు.

  • there was a fracture in the wallఆ గోడలో వొక బీటిక వుండెను.
  • a fracture of the scull కపాలమునుపగిలి బద్దగా వుండే స్థలము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fracture&oldid=932223" నుండి వెలికితీశారు