forward
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, to send రవాణా చేసుట, పంపుట.
- or to pronote సహాయము చేసుట, రక్షించుట.
విశేషణం, or impertinent తలకొవ్విన, పెడసరమైన, గడుసైన.
- I should not be forward to believe this నేను ముందుమించి దీన్ని నమ్మను.
- నేను దాన్ని కొంచెములో నమ్మను.
- he is very forward వాడు గడుసుమనిషి.
- పెడసరపు మనిషి.
- he was forward to afford then relief వాండ్లను రక్షించడానకువాడు అజాయించలేదు.
క్రియా విశేషణం, ముందుకు, ముందరికి, యెదుటికి.
- he broughtme forward అతడు నన్ను ముందుకు తెచ్చినాడు.
- from that day forward నాటి నుంచిto come forward ముందుకువచ్చుట, చక్కపడుట, బాగుపడుట.
- he came forwardయివతలకి వచ్చినాడు, ముందరికి వచ్చినాడు.
- one man came forward to assist meనాకు సహాయము చేయడానకు వొకడు ముందుపడ్డాడు.
- he at last came forward to do thisదీన్నిచేయడానకు తుదకు వాడు ముందు పడ్డాడు, బయలుదేరినాడు.
- ( in arthmeticcarry the amount forward ఆ మొత్తమును యెత్తి అవతల వేసుకో.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).