బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, అదృష్టముగా, దైవాధీనముగా.

  • fortunately he had the meneyready దైవాధినముగా వాని దగ్గెర రూకలకు సిద్ధముగా వుండినవి.
  • very fortunately his father arrived at the moment దైవాధీనముగా ఆ సమయానికివాడి తండ్రి వచ్చిచేరినాడు.
  • but here the proper went is providentially.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fortunately&oldid=932165" నుండి వెలికితీశారు