fortuitous
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, అకస్మాత్తైన, ఆకస్మికమైన, హటాతైన.
- Atheists talkof fortuitous occurences దైవసంకల్పము లేక సమస్తమున్ను తనకుతానేసంభవించినట్టు అనేవాండ్లు నాస్తికులు.
- by the fortuitous concourse of atomsరేణువులు వాటికి అవే వొకటితో వొకటి కలుసుటచేత.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).