బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, సిద్ధముగా వుండే.

  • the money was not forthcoming at the promisetime ఆ రూకలు గడువు ప్రకారము చేరలేదు.
  • you must have the prisoner forthcomingఆ ఖైదీని నీవు హాజరుగా వుంచవలసినది.
  • the forthcoming book యిప్పుడు పుట్టబొయ్యేపుస్తకము.
  • do not fear, the money will be forthcoming ఆ రూకలు వచ్చును భయపడక.
  • trhese accouynt are forthcoming యీ లెక్కలు వున్నవి.
  • these accounts are not forthcomingయీ లెక్కలు లేవు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forthcoming&oldid=932151" నుండి వెలికితీశారు