బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

adv,, సరే, సుమీ,అట, అంట, యిది నిత్యము యెకసక్కెముగావిసుకుగా చెప్పేమాట.

  • you are to get every thing and I forsooth am to havenothing సరే, అంతా నీవు లంకించుకొనిపొయ్యేది నేను వూరకపొయ్యేది.
  • he forsooth is to teach them వీడు వాండ్లకు చదువుచెప్పపోతాడట.
  • that fellow is a scholar for forsooth ! he cannot read this letterవాడు పండితుడు సరేగాని యీ జాబు చదవలేడు.
  • the governor is forsooth obeyyou గవనరు నీ ఆజ్ఞకు లోబడ్డవాడుగా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=forsooth&oldid=932143" నుండి వెలికితీశారు