బ్రౌను నిఘంటువు నుండి[1] సవరించు

విశేషణం, పరిష్కారమైన, విధ్యుక్తమైన, రాజసముగల, పిచ్చిమర్యాదలుగల.

 • you cannot disobey the formal orders of be government గవర్నమెంటువారుచేసిన పరిష్కారమైన ఉత్తరవుకు నీవు తిరగపడరాదు.
 • there was no formal sentencepassed పరిష్కారమైన తీర్పు కాలేదు.
 • I waited till they brought me a formal message వాండ్లు నన్ను మర్యాదగా వచ్చి పిలిచేవరకు నిదానించినాము.
 • I madehim a formal offer to buy the horse నేను ఆగుర్రమును కొనుక్కొంటాననివాడితో పరిష్కారముగా చెప్పినాను.
 • this bond is not executed in a formal mannerయీ పత్రము క్రమముగా వ్రాయబడలేదు.
 • the sentence is a formal speech pronouncedby the judge తీర్పు, అనగా న్యాయాధిపతి చెప్పిన విధ్యక్తమైన మాటలు.
 • a formal professor కపటసన్యాసి, దొంగ భక్తి గలవాడు.
 • he is veryformal వాడు సరసి కాడు, అనగా మహారాజసము గలవాడు.
 • formal obediense is of nouse బయిటి వినయము పనికిరాదు.
 • formalexpressions వాగుపచారములు.
 • though they were relations they were very formal to one another వాండ్లు బంధువులు అయినప్పటికిన్ని వొకరికొకరు నాజూకుగానే పోతారు.
 • they are guilty of the proper and formal sin of schism వాండ్లు పాషండులైనారన్నదోషము వారి యందు క్రమముగానున్ను పరిష్కారముగానున్ను వున్నది.

మూలాలు వనరులు సవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=formal&oldid=932124" నుండి వెలికితీశారు