forfeit
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, పోగొట్టుకొనుట, అచ్చుట.
- By drinking he forfeit ed his characterతాగడముచేత పేరు పొగొట్టుకొన్నాడు.
- By so doing he would forfeit his life యిట్లా చేయడముచేత వాడి ప్రాణానికి వచ్చును.
- he forfeited the pledgeదాన్ని అవధిక్రమము చేసివేసినాడు.
- By his not coming in time his appoinmentwas forfeited వాడు సమయములో రానందుచేత వాడి వుద్యోగము పోయినది, వుద్యోగమునుపొగొట్టుకొన్నాడు.
- I will forfeit my life if this is not the caseయిది నిజముకాకపోతే నా ప్రాణాన్ని యిస్తాను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).