బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, పరాయి, అన్య, పరదేశీయమైన, భిన్నమైన, పృథక్కైన, అసంబంధమైన.

 • a foreign country పరదేశము.
 • a foreign language అన్యభాష.
 • foreign lac సీమలత్తుక.
 • foreign parts అన్యదేశము, విదేశము, సీమగానిసీమ.
 • he went into foreign partsదేశాంతరమునకు పోయెను.
 • foreign goods i.
 • e.
 • goods shipped from anotherpart అన్యదేశపు సరుకులు.
 • that is a foreign subject, wherein we haveno concern అది వేరే సంగతి మనజోలి కాదు.
 • that question is foreign thisis aforeign quarrel we have nothing to do with it యిది పరుల జగడముదాని జోలి మనకెందుకు .
 • this is quite foreign to our customs మన మర్యాదలకు యిది నిండా వ్యతిరేకముగా వున్నది.
 • It is quite foreign to theirideas యిది వాండ్లకు కొత్త, వింత.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=foreign&oldid=932065" నుండి వెలికితీశారు