foreground
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, పటములో పరస్థలము.
- In this picture there arecattle inthe foreground and hills inthe back ground యీ పటములోముందర పశువులను వ్రాసివున్నది, అవతల కొండలను వ్రాసి వున్నది, యిది చూపుకుకొండకు యివతలి స్థలములో పశువులు మేస్తూ వున్నట్టు అగుపడును.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).