బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, నిలకడ, నిలిచేస్థానము, ఆటలో అడుగులు వేయడము.

  • in climbing the hill he could not keep his footing కొండ యెక్కడములోవాడికి అడుగు వూనకపోయినది.
  • he lost his footing కాలుజారిపడ్డాడు.
  • on the footing of friendship స్నేహభావమువల్ల , స్నేహమునుపట్టి.
  • he is not on a footingwith them వాండ్లెక్కడ వీడెక్కడ, వాండ్ల స్థితి యెక్కడవీడిస్థితి యెక్కడ he is now on a good footing with them వాండ్లకువీడికి యిప్పుడు విహితముగా వున్నది.
  • these t hree are on the same footing at courtరాజుకు వీండ్లు ముగ్గురు సమమే.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=footing&oldid=932013" నుండి వెలికితీశారు