బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, పిచ్చి, వెర్రి, వెర్రిముఖమైన, దేబె, మూఢ.

  • he was so foolish as to write me that letter బుద్ధి తక్కువ చేత ఆ జాబు వ్రాసినాడు.
  • surely he is turning foolish అయ్యో వాడికి చలచిత్తము కలిగినది.
  • he looked foolish or was downcast తలవేల వేసుకొని వుండినాడు, వాడి ముఖము వెలవెల పోయినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=foolish&oldid=932003" నుండి వెలికితీశారు