బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, వెంబడించే, అనుసరించే.

  • the following day ఆ మరునాడు.
  • in the followingyear మరుసటి సంవత్సరములో he gave the following particularsయీ కింద వ్రాసిన వయనములను చెప్పినాడు, వాడు చెప్ఫిన వయనములు యేమంటే.
  • the following story అడుగున చెప్పబొయ్యేకథ.
  • he addressed them in words to thefollowingeffect యిట్లనియె, వాడు చెప్పినదేమంటే.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=following&oldid=931977" నుండి వెలికితీశారు