foil
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, వొడకొట్టుట, విరగ్గొట్టుట, భంగపరుచుట, తట్టివేసుట.
- తప్పించుట.
- I foil ed him అతని యత్నమును భంగపరిచినాను.
- to foil a mirror(see below) అద్దమునకు రసము పోసుట.
నామవాచకం, s, defeat వోడిపోవడము.
- used in swordplay సాముకత్తి అనగాసాము నేర్చుకొనే వాండ్లు తిప్పే కత్తివంటి వొక ఆయుధము.
- యిది యినుముతోగాని కొయ్యతోగాని చేసివుంటున్నది.
- or leaf gilding మొలాముపనిfor jewels వర్ణపురేకు, వర్తి.
- of a looking glass అద్దమునకు పోసినరసము.
- the other women were as foil to her beauty వాండ్లచేత ఆమె సౌందర్యము మరీ ప్రకాశించినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).