flying
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, యెగురుతూ.
- flying hair విరియబోసుకొన్నతల.
- a flying fish పిచ్చికమీను, యిది సముద్రంలో వుండే వొక తరహా చిన్నచేప.
- యిది అప్పుడప్పుడు యెగరడము కద్దు.
- a flyingfox పెద్దగబ్బిలము, ఋషిపిట్ట, చీకురాయి.
- a flying frog వురుకుడుకప్ప.
- a flying serpent మిణ్ణాగు.
- flying showers రవంతలో కురిసి రవంతలో తేలిపొయ్యవాన.
- the Virasaivasare called high flying Hindus వీరశైవులు మహావిర్రవీగిన హిందువులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).