flush
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, పుష్టిగా వుండే.
- he is flush of cash వాడి దగ్గెర మంచిడబ్బువున్నది.
- the first deck of the ship was flush ఆ వాడలో మొదటి అంతస్తుహాలుగా వున్నది, అనగా అరలు మొదలైన అడ్డములు లేక గరాగరిగా వున్నది.
క్రియ, నామవాచకం, యెర్రబారుట. క్రియ, విశేషణం, యెర్రబడేటట్టుచేసుట.
- fever flushed her face జ్వరముచేత దాని ముఖము యెర్రబారినది.
నామవాచకం, s, యెరుపు, at cards కాడ్వా ఆటలో వొక మాట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).