బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, శృంగారముగా వుండుట, అభివృద్దయౌట, క్షేమముగావుండుట, తేజరిల్లుట.

  • the garden flourishes ఆ తోట నవనవలాడుతూ వున్నది.
  • the work flourishes well ఆ పని చక్కగా జరుగుతున్నది.
  • he flourishes in writingఅక్షరములు చిన్నెలుగా వ్రాస్తాడు.
  • to flourish in music అలాపన చేసుట.
  • he flourished a thousand years ago అతడు వెయ్యేండ్ల కిందట వుండినాడు.

క్రియ, విశేషణం, శృంగారించుట, జులిపించుట.

  • he flourished his swordకత్తిని ఝుళిపించినాడు.
  • he flourished the letter ఆ జాబును మహా చిన్నెలుగావ్రాసినాడు.

నామవాచకం, s, శృంగారము.

  • with the pen చిన్నెలుగల అక్షరములు.
  • this was a mere flourish or boast వట్టి వాగ్జంభములు.
  • a flourish with a trumpetతుతారి యొక్క వొక తరహా స్వనము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flourish&oldid=931897" నుండి వెలికితీశారు