బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, తేలవిడుచట.

  • they floated the trees down the riverఆ చెట్లను యేట్లో కొట్టుకొని పొయ్యేటట్టు విడిచినారు.
  • he floated his field మడికి నీళ్లు కట్టినాడు.

నామవాచకం, s, తెప్ప, కట్టుమాను, అరిగోలు.

  • afloat used in anglingగాలమునకు కట్టే బెండు.

నామవాచకం, s, తేలుట.

  • the flag was float ing ont he breeze గాలిలోధ్వజపటము యెగురుతూ వుండినది.
  • her floating tress ఆమె యొక్క వీడిన తల.
  • a floating account for the balance యింకా తీర్పు కాని లెక్క.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=float&oldid=931870" నుండి వెలికితీశారు