బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కులుకులాడి, తనకులాడి, వగలాడి, చిన్నెలాడి. క్రియ, విశేషణం, విదిలించుట, ఝాడించుట.

  • as water చల్లుట, చిలకరించుట.
  • to flirt a fan విసనకర్రను విదిలించుట.
  • to flirt a handkerchief రుమాలనుఝాడించుట.

క్రియ, నామవాచకం, పరిహారము చేసుట, యెకసక్యములాడుట, సరసమాడుట.

  • Tara flirted with Chandra తారచంద్రుడితో యెకసక్యముగా మాట్లాడినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flirt&oldid=931864" నుండి వెలికితీశారు