బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, గోగునార సంబంధమైన.

  • flaxen locks జనపనారకట్టవలె వుండేతెల్లవెంట్రుకలు, కొందరు జాతిబిడ్డలయొక్క వెంట్రుకలు యిట్లా వుంటవి.
  • అయితే యిది నరిసిన వెంట్రుకలను గురించి కాదు.
  • a flaxen rope గోగునార పగ్గము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flaxen&oldid=931810" నుండి వెలికితీశారు