బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, పక్కను వుండుట.

  • that gardens my house ఆ తోట మా యింటికిపక్కగా వున్నది.
  • our army flanked the town మా సేన ఆ వూరి పక్కన వుండినది.
  • our army was flanked with four guns మన సేనకు రెండు పక్కల రెండేసి ఫిరంగులువుండినవి.
  • the hill is flanked with towers ఆ కొండ పక్కను బురుజులు వున్నవి.

నామవాచకం, s, పక్క, పార్శ్వము, డొక్కలు.

  • or edge అంచు, వార.
  • their flankis turned మోసపోయినారు, వోడిపోయినారు.
  • he hasturnedtheir flank వాండ్లను వోడకొట్టినాడు.
  • a hourse flanks గుర్రపు పార్శ్వములు .

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flank&oldid=931777" నుండి వెలికితీశారు