బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, పెళ్ల, పేటు.

  • flake of snow మంచు తునక.
  • of an orangeకిచ్చిలితొల,బద్ద.
  • the flakes of tale అబ్రకము యొక్క పొరలు.
  • there were flakes of salt on the walls ఆ గోడమీద వుప్పు పొరలుగా పూచివుండినది.
  • flake of fire అగ్నిఖండము.
  • shivers or fragments of stone కత్తెరరాళ్ల చెక్కలు.
  • a flake of paint వర్ణపు పెళ్ల.
  • the curd separated into flakes ఆ పెరుగుకుదపలు కుదపలుగా విరిగిపోయినవి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flake&oldid=931769" నుండి వెలికితీశారు