finishing
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, ముగింపు, సమాప్తి, శృంగారము.
- the finishing of a doorద్వారబంధముమీద చిత్ర విచిత్రముగా చేసి వుండేటిది.
- the finishing of the house costs100 rupees ఆ యింటిని శృంగారించడమునకు నూరు రూపాయలు పట్టినది.
విశేషణం, కడాపటి.
- this is the finishing stroke of all his goodness వాడు చేసిన పుణ్యములకు యిది శిఖరము పెట్టినట్టు వున్నది.
- to put the finishing stokes to a picture జీవరేఖలు తీర్చుట, నేత్రోన్మీలనములు చేసుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).