financier
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, దివాణపు వచ్చుబడి వయనము తెలిసినవాడు, కానుగోయి.
- or collector వసూలు చేసే అముల్దారుడు.
- she is an excellent financier ఆమె పోణిమిగాకాపురము చేసేటిది.
- The Hindus are excellent financiers హిందువులు డబ్బుపట్లమంచి నేర్పు గలవాండ్లు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).