filial
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, పుత్రుడికి వుండవలసిన.
- filial love తల్లిదండ్రుల విషయమైవుండే వాంఛ.
- filial duty తల్లిదండ్రుల విషయమైన వుండవలసిన ధర్మము.
- filial unkindness పుత్రుడికి తల్లి దండ్రుల విషయమైన వుండే అవిశ్వాసము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).