బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, కింజల్కము, కేసరము, పుష్పరాగము, పుప్పొడి, నూలు,పోగు.

  • of leaf ఈనె,నరము, పీచు.
  • or scale దళము, రేకు,పొర.
  • theytook the filament off his eyes వాడి కండ్ల పొరలు తీసినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=filament&oldid=931576" నుండి వెలికితీశారు