బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, అగ్నిమయమైన, నిప్పువంటిమండే, తీక్ష్ణమైన, చురుకైన, తీవ్రమైన.

  • he went with fiery speed వాయువేగమున పోయినాడు.
  • the tiger rose with fiery eyes ఆ పులికండ్ల నిప్పులు కక్కుతూ బయలుదేలినది.
  • a fiery horse మంచిధైర్యము గలగుర్రము.
  • fieryred కోడికొండెవంటి యెరుపు.
  • a fiery bully ముసురుమూతివాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fiery&oldid=931531" నుండి వెలికితీశారు