బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కల్పనాకథ, కట్టుకథ, కట్టి విడిచినమాట.

  • this is a merefiction యిది వట్టి మాటలు, యిది వూరకకట్టి విడిచినది.
  • a poetical fiction కావ్యముకల్పించిన కథ the Ramayanam is considered a history , but the Magha is held to be a mere fiction or story రామాయణము వొక చరిత్రగానున్ను మాఘమువొకకట్టు, కథగానున్ను యెంచబడుతున్నది.
  • by a legal fiction the king can do no wrong .
  • యెటైనా రాజు అన్యాయము చేసినాడు కాడు యిదే ధర్మ శాస్త్రములోవుండే చమత్కారము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fiction&oldid=931512" నుండి వెలికితీశారు