festooned
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, తోరణముగల హారములతో అలంకరించబడ్డ, జాలరుగలగోటువేసిన.
- his tent was festooned with purple అతని డేరాకు వూదా జాలరుకట్టి వుండినది.
- her dress was festooned with crimson దాని పుడుపుకు యెర్ర గోటువేసి వుండినది.
- his gate was festooned with roses వాడి గడపకు రోజా పువ్వులహారములు కట్టి వుండినవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).