felonious
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, రాజదండనకు అర్హమైన, ద్రోహమైన, నేరమైన, తప్పైన, పాపిష్టి, చెడ్డ.
- Dz. says పాపిష్టియైన, మహాపరాధియైన, క్రూరుడైన.
- felonious act పోలీసుకు పొయ్యేపని.
- felonious acts దొంగతనము మొదలైన నేరస్తులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).