felo-de-se
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, తన్ను తానే చంపుకౌన్నవాడు, యిది లాటీనుభాష మాట, హత్యచేసుకొన్నవాడు, ప్రాణ త్యాగము చేసుకొనేవాడు.
- a case of felo-de-se స్వప్రాణ హత్యసంగతి, తనకు తానే గొంతు కోసుకొన్నది మొదలైనవి.
- the jury brought in a verdict of felo-de-se యిది తనకు తానే హత్య చేసుకొని చచ్చిన సంగతి అనితీర్పు యిచ్చినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).