బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, దారుణమైన, క్రూరమైన, దుష్ట. నామవాచకం, s, skin తోలు, చర్మము.

  • the fell of hair తల వెంట్రుకలుa hill or mountain కొండ.
  • forest అడివి, యిది కావ్యశబ్ధము.
  • fell mongerతోలు అమ్మేవాడు.

క్రియ, విశేషణం, నరుకుట,నరికితోసుట.

  • to fell a tree చెట్టును నరికి తోసుట.
  • to fell an ox యెద్దును నరుకుట.

the pret,of to fall, పడినది,పడినాడు,పడ్డారు, Fellow, n. s.

  • తనతోటిపాటివాడు, సంగాతి, సహచరుడు, సహవాసి, సమానుడు.
  • ఉద్ది,యీడు, జోడు,జత.
  • that fell Mutyalu ముత్యాలుగాడు.
  • such a fell as this యిటువంటిగొడ్డు.
  • a low fell క్షుద్రుడు, నీచుడు.
  • a handsome fellఅందగాడు.
  • this వీడు, యితగాడు.
  • that అతడు, అతగాడు.
  • my good fellఒరె,అబ్బాయి,నాయన.
  • a fell servant తన తోటిపాటి వుద్యోగస్థుడు.
  • a fell clerkతనసరికరణము .
  • a fell disciple or student సహపాఠి, సహధ్యాయి.
  • fell citizens వొక వూరి వాండ్లు, ఏక గ్రామస్తులు.
  • I want the shoe that is the fell to thisదీని జత చెప్పు కావలెను.
  • these shoes are not fells యీ చెప్పులు విజ్జోడుగావున్నవి.
  • as you are a good fell నీవు మంచివాడవు గనుక.
  • I don't know my good fell నాకు తెలియదోయి, నాకు తెలియదు అబ్బా.
  • a young fell కుర్రవాడుచిన్నవాడు,పసివాడు.
  • an old fell ముసలివాడు, కొన్ని స్థలములయందు, నాయన,అన్నా, అబ్బాయి అని అర్ధమౌతున్నది.
  • a foolish fell పిచ్చివాడు.
  • he is a clever fell అతను మహా సమర్దుడు.
  • a school fell వొక బడిలో కూడాచదివేవాడు.
  • a fine fell ఘట్టివాడు.
  • a trouble some fell తొందరగాడు.
  • what sort of fell is he వాడు యెటువంటివాడు.
  • one of my fells told him to comeమా పని వాండ్లలో వొకడు వాణ్ని రమ్మన్నాడు.
  • a fell farmer పాలికాపు.
  • this elephant was an immense fell అది బ్రహ్మండమైన యేనుగ.
  • little fells కుర్రవాండ్లు.
  • look at that child poor little fell పాపము ఆబిడ్డను చూడు.
  • their or your fell creatures మనుష్యలు.
  • don't beat him poorfell ! పాపము వాణ్ని కొట్టవద్దు.
  • take up that child poor ! పాపము ఆ బిడ్డను యెత్తుకో.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fell&oldid=931391" నుండి వెలికితీశారు