feeder
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, he who eats తినేవాడు, మేసేటిది.
- she is but a poorfeeder అది నిండాతినేటిది కాదు,అది సూక్ష్మభోజి.
- the goat is a nice feeder మేక గరాగరికగా మేసేటిది.
- the buffalo is a foul feeder యెనుము కన్న కశ్మలమను తినేటిది.
- he who gives food ఆహారము పెట్టేవాడు,మేత వేసేవాడు,మేపే వాడు.
- a horse knows his feeder గుర్రమునకు మేతవేసేవాణ్ని తెలుసును.
- cattlefeeder పశువులనుమేపేవాడు.
- a small steam that runs into a large one సన్న కాలువ,వరపు కాలవ, వాగు.
- the river and its feeder s were dried up ఆ యేరున్నుఆ యేట్లోకి వచ్చే కాలవలున్ను వట్టిపోయి వుండినవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).