బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, గర్భాదానము, గర్భోత్పాదనము, గర్భము కావడము,వేకటి కావడము.

  • twenty days after fecudation గర్భము ధరించిన యిరువై దినములకుతర్వాత.
  • before fecudation గర్భము ధరించక మునుపు.
  • after sowing, some raincame on , which caused the fecudation of the crop విత్తిన తరువాతవాన కురిసినందున విత్తనములు మొలిచినవి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fecudation&oldid=853724" నుండి వెలికితీశారు