fearful
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, terrible భయంకరమైన, అఘోరమైన.
- timid భయపడే , జడిసే,బెదిరే.
- she cast a fearful glance around the room దిగులుపడి నాలుగు దిక్కులుచూచినది.
- a fearful antelope చకితహరిణము, బెదిరేజింక.
- a fearful storm అఘోరమైనగాలివాన.
- a fearful wound చెడ్డగాయము.
- a fearful disease అఘోరమైన రోగము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).