బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, నక్కనైచ్యము, నక్కవినయము, యిచ్చకము, ఉపసర్పణ. విశేషణం, నక్కనైచ్యము చేసే, నక్కవినయముచేసే, యిచ్చకమైన,ఉపసర్పించే.

  • he used fawing language నక్క నైచ్యముగా మాట్లాడినాడు.
  • యిచ్చకముగా మాట్లాడినాడు.
  • a fawing fellow నక్కనైచ్యాలమారి, యిచ్చకాలమారి.
  • a fawing adulation ఉపసర్పణ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fawing&oldid=853287" నుండి వెలికితీశారు