బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, కొవ్విన, బలిసిన.

  • the sheep became fat గొర్రెలు కొవ్వినవి.
  • a fat soil సత్తువగల భూమి.
  • he is a fat witted blockhead తలకొవ్వినగొడ్డు.

నామవాచకం, s, కొవ్వు.

  • or vat, tank తొట్టి.
  • they lived on thefat of the land సుఖజీవులై వుండినారు, రాజ్యములో స్వారస్యమైనవాటినెల్లా కొట్టి తమ వాతనే వేసుకొని సుఖజీవులై వుండినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fat&oldid=931294" నుండి వెలికితీశారు