fastidiousness
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, అసహ్యపడడము, యెటువంటిదానికిన్ని వొక సొంటుచెప్పేగుణము, వట్టిచీదర, వొకటీ గిట్టమి.
- he shewed great fastidiousness లేనిపోని సొంట్లుచెప్పినాడు.
- he shewed no fastidiousness వాడు సొంట్లు చెప్పలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).