బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, కరుచుకొనుట, అంటుకొనుట.

  • the leech fastened uponhis hand వాడి చేతిలో జలగ కరుచుకొన్నది.
  • the dog fastened upon thepigs neck కుక్క పంది గొంతును పట్టుకొన్నది.
  • the snake fastened uponhis hand పాము వాడి చేతిలో కరుచుకొని వున్నది.
  • the four childrenfastened upon him ఆ నలుగురు బిడ్డలు వాన్ని కరుచుకొని వున్నారు,అనగా చుట్టుకొని వున్నారు.
  • on opening the book he fastened upon thisverse ఆ పుస్తకమును తెరవగానే యీ శ్లోకము చిక్కినది.
  • In readingthe letter he fastened upon this word కాగితమును చదవడములోయీ మాటను పట్టుకొన్నాడు.
  • he fastened upon an expression of mineనేను చెప్పడములో వొక మాటను గట్టిగా పట్టుకొన్నాడు.
  • he fastenedupon the ship వాడను పట్టుకొన్నాడు.

క్రియ, విశేషణం, కట్టుట, బంధించుట, బిగించుట, తగిలించుట.

  • he fastened the horse to the tree ఆ గుర్రమును చెట్టుకు కట్టినాడు.
  • he fastened the box with nails ఆ పెట్టెను ఆండ్లతో బిగించినాడు.
  • she fastened the door with a hook తలుపు చిలుకువేసినది, తలుపుచిలుకును తగిలించినది.
  • he fastened the nail in the wall ఆ గోడలో చీలను కొట్టినాడు.
  • he fastened the paper with paste ఆ కాగితమునుగోడమీద అంటించినాడు .
  • he fastened the boards together with nails ఆ పలకలను మేకులతో చేర్చినాడు.
  • he fastened his eyes upon her దాన్నే చూస్తూ వుండినాడు.
  • the dog fasten ed his teeth on her leg ఆ కుక్కపండ్లు దాని కాలిలో నాటినవి.
  • shefastened herself about his need వాడి మెడను గట్టిగా కట్టుకొన్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fasten&oldid=931288" నుండి వెలికితీశారు