farther
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా విశేషణం, మరిన్ని అవతల, ఆవల, యింతే గాకుండా. విశేషణం, ఆవలి.
- on the farther side of that house ఆ యింటికిఆవలితట్టున.
క్రియ, విశేషణం, ఉపబలముచేసుట.
- his going there farthered thierdesigns వాడు అక్కడికి పోవడము వాండ్ల యత్నమునకు అనుకూలమైనది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).