బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, హాస్యనాటకము, ప్రహసనము.

  • it is all a farce అది అంతా వట్టిపితలాటకము, అది అంతా వట్టి బూటకము, అది అంతా వట్టి మాయలు.
  • అది అంతా వట్టి నటనము.
  • he kept up the farce so as to persuade themవాండ్లను నమ్మించడానకు వూరక నటించినాడు.
  • your keeping up thefarceis of no use యీ వట్టి అభినయమువల్ల యేమి ప్రయోజనము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=farce&oldid=931249" నుండి వెలికితీశారు