బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, మూఢభక్తిగలవాడు, స్వమతమందు అతి మూర్ఖత గలవాడు,మత విషయమై వెర్రి సాహసము గలవాడు, వీరముష్టి వలె వుండేవాడు. విశేషణం, మూఢభక్తిగల, స్వమతమును గురించి సాహసముగలవీరముష్టి వలె వుండే. a Vaishnavite వీరవైష్ణవుడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fanatic&oldid=931157" నుండి వెలికితీశారు