బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, తడబడుట, తొట్రుబడుట, సంకోచించుట, వెనక్కుదీసుట.

  • she faltered through shame సిగ్గుచేత దానికి నోటు తడబడ్డది.
  • he faltered outa few words తడబడుతూ కొన్నిమాటలు చెప్పినాడు.
  • he faltered out " I killed her "నేను దాన్ని చంపినానని నోరు తడబడుతూ చెప్పినాడు.
  • faltering accentsగద్గదస్వరములు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=falter&oldid=931088" నుండి వెలికితీశారు