బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, పడ్డ, పడిపోయిన.

  • the price is fallen ధర తగ్గినది.
  • fallen awayచిక్కిపోయిన, బక్కచిక్కిన, శుష్కించిన.
  • he is much fallen away వాడుచాలా చిక్కిపోయినాడు .
  • the rivaer is fallen away ఆ యేరు వట్టిపోయినది.
  • as man is a fallen creature మనుష్యులు పతితులైనందున.
  • a fallen countenanceచిన్నబోయిన ముఖము, విషణ్నవదనము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fallen&oldid=931074" నుండి వెలికితీశారు