fairy
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, మోహిని, మాయ, యక్షిణి, శక్తి.
- that troubles infantsబాలగ్రహము, యక్షుడు, కిన్నరుడు.
- the fairies కన్నికలు,గ్రహములు.
- fairy struck మోహిని పట్టిన, గ్రహము సోకిన.
విశేషణం, దివ్యమైన, గాంధర్వ.
- a fairy weapon గాంధార్వాస్త్రము.
- fairy giftsమాయ వరములు.
- fairy gold మాయ బంగారు.
- fairy melody అతి శ్రావ్యమైనపాట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).